భారత న్యాయ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

→‎అర్హతలు: మూలాల జాబితా మూస
పంక్తి 11:
భారతదేశంలో సుప్రీంకోర్టుని 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో [[ఢిల్లీ]] లో ఏర్పాటు చేశారు. మొదట దీన్ని ఫెడరల్ కోర్టు అని పిలిచే వారు. రాజ్యాంగం ఆమోదించిన తరువాత సుప్రీంకోర్టు గా మారింది.సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం 1950 జనవరి 28న ఢిల్లీ లో జరిగింది. మొదటి సుప్రీంకోర్టు న్యాయముర్తిగా హెచ్. జె. కానియా వ్యవహరించాడు.
==న్యాయమూర్తుల నియామకం==
సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, ప్రధాన న్యాయముర్తిని కేంద్ర కేబినెట్ సలహాపై రాష్ట్రపతి నియమిస్తాడు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తుల నియమకానికి కావలసిన అర్హతలున్నాయి. ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంభందించిన అర్హతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న న్యాయమూర్తిని అనుభవం ఆధారంగా చేసుకుని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సాంప్రదాయం.
 
==అర్హతలు==
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యే వ్యక్తికి కింది అర్హతలు ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/భారత_న్యాయ_వ్యవస్థ" నుండి వెలికితీశారు