శ్రీకృష్ణార్జున యుద్ధము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
| [[ఘంటసాల]]<br>[[పి.సుశీల]]
|-
| అలిగితివ సఖీ ప్రియ కలత మానవా<br>ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా (''"నను భవదీయ దాసుని"'' పద్యంతొ సహా)
| పింగళి నాగేంద్రరావు
| పెండ్యాల నాగేశ్వరరావు
పంక్తి 50:
| ఘంటసాల
|-
| దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీలలనెన్న తరమా
| పింగళి నాగేంద్రరావు
| పెండ్యాల నాగేశ్వరరావు
పంక్తి 60:
| ఘంటసాల<br>పి.సుశీల
|-
| స్వాముల సేవకు వేళాయే, వైనమురారే చెలులారా ఆశీర్వాదము
| పింగళి నాగేంద్రరావు
| పెండ్యాల నాగేశ్వరరావు
| పి.సుశీల, బృందం
|}
 
 
ఇంకా..
 
* అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున - సుశీల, ఘంటసాల
* అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని - బి.గోపాలం,స్వర్ణలత
* ఉపకారమంబులు చేసినాడ కదా ఎన్నోరీతులన్ ( సంవాద పద్యాలు ) - ఘంటసాల
* చాలదా ఈ పూజ దేవి చాలదా ఈ కొలువు దేవి ఈ భక్తునింక నిరాదరణ - ఘంటసాల
* జయచంద్రకోటీర జయఫణిహారా జయ (స్తోత్రం) - మాధవపెద్ది బృందం
* ధరణీ గర్భము దూరుగాక వడిపాతాళంబున చేరుగాక (పద్యం) - ఘంటసాల
* నమ: పూర్వాయగిరయే పశ్చిమాయాద్రయేనమ: జ్యోతిర్‌గణనాం (శ్లోకం) - ఘంటసాల
* నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే (పద్యం) - మాధవపెద్ది
* నీకు సాటి రవితేజా నీవేలే మహరాజా - బి.వసంత,స్వర్ణలత ( ధూళిపాళ మాటలతో)
* నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా - సుశీల
* భళిరా బావపైయిన్ సహోదరిపైయిన్ వాత్సల్యభావంబు (పద్యం) - ఘంటసాల
* వసుదేవ సుతం దేవం కంసచారోణ మర్ధనం ( కృష్ణాలీలా తరంగిణి లొనిది) - ఘంటసాల
* వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా ప్రాణపదముగా - ఎస్. వరలక్ష్మి బృందం
* స్ధాణుండే హరిపద్ధమున్‌గొని మహౌధత్యముబుంనన్ వచ్చినన్ (పద్యం) - ఘంటసాల
 
==మూలాలు==