దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

489 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
పంక్తి 36:
 
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
 
 
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
 
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
 
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
 
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
 
==పూర్తి పాఠం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/458914" నుండి వెలికితీశారు