మాధ్యమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==కంప్యూటర్ విద్య ==
[[ఫైలు:Icatschoolscoverpage.jpg|right|thumb| ఐసిటి@స్కూల్స్ పుస్తకపు పై పేజి]]సమాచార, ప్రసార సాంకేతిక రంగం (Information and Communication Technology ICT) దేశ ప్రగతికి, సామాజిక మార్పుకి ఉత్ప్రేరకం కాబట్టి, అంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విధానం (IT Policy) ముఖ్యోద్దేశము " సమాచార అందుబాటులో అసమానతలను తొలగించి, అన్ని ప్రభుత్వ స్థాయిలలో పౌరసేవలను మెరుగుపరచి,రాష్ట్రంలో సమాచార సాంకేతిక పెట్టుబడులను ప్రోత్సహంచి, సమాచార సాంకేతిక సాధనాలతో, మానవవనరుల అభివృద్ది చేయటం".
 
అందుకని కంప్యూటర్ విద్యని సెకండరీ పాఠశాల స్థాయిలో ముఖ్యమైనదిగా చేసి, దీనికోరకు పధకాలను ప్రవేశపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/మాధ్యమిక_విద్య" నుండి వెలికితీశారు