ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==నేపథ్యము==
[[భారతదేశం]]లోని సంస్థానాలలో కెల్లా [[హైదరాబాదు]] సంస్థానం పెద్దది. జనాభా ఒక కోటి ఆరవై లక్షలు. సంస్థానం కింద తెలంగాణ, మరాఠ్వాడ (మహరాష్ట్ర), కర్ణాటకలలోని భాగాలు ఉండేవి. 88 శాతం హిందువులు. మిగిలిన వారిలో అధికభాగంఅధిక భాగం ముస్లింలు, క్రైస్తవులు. నిజాం పాలనలో మతస్వాతంత్ర్యంమత స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకసారి [[దసరా]] పండుగ, [[మొహరమ్]] (పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి. సర్కారు మాత్రం మొహరమ్ ని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించింది. క్రిస్టియనుల మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. పాపం ఎంత నవాబు అయినా తెల్లవాళ్ళ మీద రాజభక్తి చూపేవాడు.
 
===ఆర్యసమాజ్===