శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాజధాని [[హైదరాబాదు]] లోని ప్రాచీన [[గ్రంథాలయము]].
'''శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం''' [[1901]] సంవత్సరంలో [[హైదరాబాదు]]లోని సుల్తాన్ బజారులో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు [[నాయని వేంకట రంగారావు]] మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు.
 
'''శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం'''గ్రంథాలయం [[సెప్టెంబర్ 1]], [[1901]] సంవత్సరంలో [[హైదరాబాదు]]లోని సుల్తాన్ బజారులోబజారు ప్రాంతంలో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు [[నాయని వేంకట రంగారావు]] మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు.
 
ఈ గ్రంథాలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.
Line 5 ⟶ 7:
[[వర్గం:గ్రంథాలయాలు]]
[[వర్గం:హైదరాబాదు]]
[[వర్గం:1901 స్థాపితాలు]]