పొడవు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
గణితంలో [[ఎత్తు]], పొడవు, [[వెడల్పు]] లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు క్రింది భాగాలుగా తీసుకోవాలి.
 
అంతర్జాతీయ కొలమానాల ప్రకారం పొడవుకు ప్రమాణం [[మీటరు]]. [[సెంటీమీటరు]] మరియు [[కిలోమీటరు]] దీనినుండి వచ్చినవే. ఇంపీరియల్ కొలమానం ప్రకారం పొడవుకు ప్రమాణాలు [[అంగుళం]], అడుగు, [[గజం]] మరియు [[మైలు]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొడవు" నుండి వెలికితీశారు