తేలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=555&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం తేలు పదప్రయోగాలు.]</ref> తేలు నామవాచకంగా [[వృశ్చికం]] అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm,) swell, ripen (as a boil,) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు tēla-gillu. v. n. To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు tēla-vēyu. v. a.అనగా To open (the eyes) wide. కండ్లుతేలవేయుకండ్లు తేలవేయు to stop winking తేలచేపఅని tēla-chēpaఅర్ధం. n.[[తేలు Aచేప]] kindఒక ofరకమైన fish. H. iv. 225చేప. తేలాడు tēlāḍu. (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు tēlintsu. (causal of తేలు) v. a. To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. [[తేలిక tēlika.]] n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. బరువులేని[[బరువు]]లేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు tēlu-p-āru. v. n. To arise, to be born పుట్టు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తేలు" నుండి వెలికితీశారు