జననం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో పుట్టు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=766&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పుట్టు పదప్రయోగాలు.]</ref> పుట్టు v. n. అనగా To be born, produced. To arise, come into existence, (as love, anger, &c.) [[జన్మించు]] అని అర్ధం. n. Birth, జన్మము. adj. Born. తల్లితోడబుట్టినది a mother's sister. తోడబుట్టినవాడు a brother. తోడబుట్టినది a sister. పుట్టుదరిద్రము life-long poverty. పుట్టుభోగి one who is rich from his birth. [[పుట్టుమచ్చ]] a birth-mark. పుట్టు[[పుట్టువ్యాధివ్యాధి]] a congenital disease, a disease born with one. పుట్టుక n. Birth, origin; source. జన్మము. పుట్టుకల్లరి n. A born liar, పుట్టుక మొదలు [[అబద్ధము]] లాడువాడు. పుట్టుగట్టు n. The mountain out of which the sun is supposed to be born each morning, [[ఉదయాద్రి]] పుట్టుగొడ్డు అనగా పుట్టు గొడ్రాలు one who is hopelessly barren. పుట్టు[[గ్రుడ్డి]] లేదా పుట్టుచీకు n. One who is born blind. పుట్టుచెయుయువులు n. Ceremonies connected with a birth. [[జాతకర్మము]]. పుట్టుపాప n. An albino. పుట్టువు, పుట్టుగు or పుట్టుబడి n. Birth, origin, production, పుట్టుక. తొంటిపుట్టువన్ in a former birth. పుట్టు[[మూగ]] n. One who is born dumb. పుట్టువడుగు n. One who is a bachelor all his lifetime. పుట్టు[[వెర్రి]] n. One who is insane from his birth. పుట్టించు v. a. అనగా To create, generate, form, make, raise, fabricate. పుట్టింట At home, in her parent's house. పుట్టినిల్లు, పుట్నిల్లు or [[పుట్టిల్లు]] n. Birth-place, home; mint, fountain-head. వాడు దుర్మార్గమునకు పుట్టిల్లు he is a mass of wickedness.
 
==వైద్యశాస్త్రంలో జననం==
"https://te.wikipedia.org/wiki/జననం" నుండి వెలికితీశారు