విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి విస్తరణ |
Arjunaraoc (చర్చ | రచనలు) చి విస్తరణ |
||
పంక్తి 7:
#ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ <ref>[http://www.swrs.ap.gov.in/ ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు] </ref> <br />
# ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ <ref> [http://www.aptribes.gov.in/html/gurukulam.htm ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు]</ref><br />
==
==ప్రవేశ పద్ధతి ==
=== ఐదవ తరగతి లో ప్రవేశం ===
పంక్తి 14:
5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, సాధారణంగా మే నెలలోఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు మార్చి ఏప్రిల్ మాసాలలో ఇస్తారు. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.
ఎంపిక రిజర్వేషన్, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మామూలుగా,
=== ఆరవ తరగతి లో ప్రవేశం ===
పంక్తి 20:
=== ఎనిమిదవ తరగతి లో ప్రవేశం ===
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక,
ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం 60,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.
===ఇంటర్ లో ప్రవేశం ===
|