తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
తాలూకా ([[మండలం]]) యొక్క భూమి, ఆదాయ నిర్వహణాధికారి ని తహసీల్దార్ అంటారు. 1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని [[మండల రెవిన్యూ అధికారి]] ([[ఎమ్మార్వో]]) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయులో [[గ్రామ రెవిన్యూ అధికారి]] సహాయపడతారు. వీరు [[రెవిన్యూ డివిజినల్ అధికారి |రెవిన్యూ డివిజనల్ అధికారుల]] అజమాయిషీలో పని చేస్తారు.
|