ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
మొత్తం 60,644 మంది వొకేషనల్ అభ్యర్థుల్లో 48,885 మంది రెగ్యులర్, 11,759 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 58.03 శాతం మంది పాస్ అయ్యారు. బాలికల్లో 63%, బాలురలో 54% ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ అభ్యర్థుల్లో 7,684 మంది ఏ- గ్రేడ్, 18,165 మంది బీ- గ్రేడ్, 2,456 మంది సీ-గ్రేడ్, 63 మంది డీ-గ్రేడ్ సాధించారు. 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 3,593 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 30.75% ఉత్తీ ర్ణత నమోదైంది.
 
ఆదిలాబాద్‌లో రికార్డుస్థాయిలో 82.89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ జిల్లాలో 43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 39.89 శాతం మంది అదనంగా పాసయ్యారు.
==== ప్రభుత్వ కళాశాలలు====
రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది మొత్తం 64.69 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 61.48గా నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 48.89 శాతం కాగా, ఈ ఏడాది 12.59 శాతం అదనంగా సాధించడం గమనార్హం.
 
 
==== గురుకులాలు ====
ఎస్సీ గురుకులాలు సగటున 83.95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 12,656 మంది పరీక్షలు రాయగా 10,561 మంది పాసయ్యారు. వీరిలో 2,840 మంది ఏ గ్రేడ్, 6,152 మంది బీ గ్రేడ్, 1,426 మంది సీ గ్రేడ్, 103 మంది డీ గ్రేడ్ పొందారు. 193 కాలేజీల్లో 23 కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే, మూడు కాలేజీలు మాత్రం గత ఏడాదికంటే వెనుకబడ్డాయి.
 
ఎస్టీ గురుకులం పరిధిలోని మొత్తం 55 కాలేజీల్లో 77.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత 67.16తో పోలిస్తే ఇది 10.43 శాతం ఎక్కువ. మొత్తం 5,382 మంది పరీక్షలు రాయగా 4,176 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 612 మంది ఏ గ్రేడ్, 2,339 మంది బీ గ్రేడ్, 1,030 మంది సీ గ్రేడ్, 195 మంది డీ గ్రేడ్ పొందారు. నిజామాబాద్ జిల్లాలోని గాంధారి గురుకులం ఒక్కటే 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల 32.58 శాతం, రంపచోడవరం 43.37 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి.
 
ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మూడు ఎస్టీ ప్రతిభా కళాశాలల్లో (కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ-సీఓఈ) విద్యార్థులు ప్రతిభ కనబర్చలేకపోయారు. వీరి ఉత్తీర్ణత శాతం సాధారణ గురుకులాల కంటే తక్కువగా ఉంది. పార్వతీపురం 85 శాతం, భద్రాచలం 78.46 శాతం, శ్రీశైలం 65.12 శాతం ఫలితాలను సాధించాయి. వీటికంటే 9 ఎస్టీ గురుకుల కాలేజీలు పై స్థానంలో ఉండడం గమనార్హం.
 
===2009===
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు