పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. <ref>The Andhra Pradesh Panchayathraj Manual, published in 1994 by Padala Ramireddy, Page no 27</ref>ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో [[గ్రామీణాభివృద్ధి ]] మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ <ref>[http://www.panchayat.gov.in పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటు ]</ref> రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో <ref>[http://www.rd.ap.gov.in/ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి వెబ్సైటు] </ref> కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 ని పంచాయతిరాజ్ దినంగా పాటిస్తున్నారు.
 
ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''[[పంచాయితీ రాజ్]] వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకు]] ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 [[గ్రామ పంచాయితీ]]లు పనిచేస్తున్నాయి.
 
[[పరిశోధన]],[[ శిక్షణ]], విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో [[జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ]] , రాష్ట్ర పరిధిలో [[ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ]],<ref> [http://www.apard.gov.in/ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ వెబ్సైటు] </ref> పనిచేస్తున్నాయి.