రబ్ నే బనాదీ జోడీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: పాటలు చేర్చాను
పంక్తి 34:
 
నాట్య ప్రదర్శన పోటీలు జరిగే రోజున తానీని (పోటీలో మరియు జీవితంలో) విజయం వరించాలని కోరుతూ సువర్ణ దేవాలయానికి తానితో బాటు వెళ్ళి పూజలు చేయిస్తాడు సూరి. తమ వివాహం భగవంతుని తలంపు అని తాని అక్కడే తెలుసుకొంటుంది. సూరిలో ఉన్న ఉదార మనస్తత్త్వం, అతని నిగర్వి వ్యక్తిత్వంలో ఉన్న గొప్పదనం తానియాకి అప్పుడే అర్థం అవుతాయి. తాము పారిపోదామన్న సలహాని కొట్టి పారేస్తున్నందుకు తనని క్షమించమని, తాను సూరితోనే ఉంటాననీ రాజ్ తో చెప్పటం, తానికి సూరి అంటే ఎంత ప్రేమో తెలుపుతుంది. కన్నీటి పర్యంతమైన్ రాజ్, నాట్యపోటీకి రాడు. అతను వస్తాడని ఎదురు చూస్తున్న తాని, రాజ్ బదులుగా సూరి సహ నాట్యకారునిగా రావటంతో నిర్ఘాంతపోతుంది. కలిసి చేసే నాట్యంలో సూరి - రాజ్, ఇద్దరూ ఒక్కడే అని తెలుసుకొని, పోటీ జరిగిన తర్వాత సూరి ప్రేమని తాను అంగీకరిస్తున్నాని తెలిపుతుంది. నాట్యపోటీల్లో సూరి-తాని జంటే విజేతలుగా నిలవటం, తానికి [[జపాన్]] అంటే ఇష్టం కావటంతో సూరి అంతకు మునుపే ఒక సుమో వీరునితో తలపడి ఆ దేశ యాత్రకి టిక్కెట్లను గెల్చుకొని ఉండటం, వారు తమ ప్రేమ యాత్రకి బయలుదేరటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
==పాటలు==
 
{{tracklist
| collapsed =
| headline =
| extra_column = గాయకులు
| total_length =
| all_writing =
| all_lyrics =
| all_music =
| writing_credits =
| lyrics_credits =
| music_credits =
| title1 = తుఝ్ మే రబ్ దిఖ్ తా హై
| note1 =
| writer1 =
| lyrics1 =
| music1 =
| extra1 = [[రూప్ కుమార్ రాథోడ్]]
| length1 = 04:44
| title2 = హౌలే హౌలే
| note2 =
| writer2 =
| lyrics2 =
| music2 =
| extra2 =[[సుఖ్ విందర్ సింగ్]]
| length2 = 04:25
| title3 = డ్యాన్స్ పె ఛాన్స్
| note3 =
| writer3 =
| lyrics3 =
| music3 =
| extra3 = [[సునిధి చౌహాన్]], [[లభ్ జంజువా]]
| length3 = 04:22
| title4 = [[ఫిర్ మిలేంగే చల్తే చల్తే]]
| note4 =
| writer4 =
| lyrics4 =
| music4 =
| extra4 = [[సోనూ నిగం]]
| length4 = 06:36
| title5 = తుఝ్ మే రబ్ దిఖ్తా హై (ఉదాసీనం)
| note5 =
| writer5 =
| lyrics5 =
| music5 =
| extra5 = [[శ్రేయా ఘోషల్]]
| length5 = 01:43
| title6 = డ్యాన్సింగ్ జోడీ
| note6 =
| writer6 =
| lyrics6 =
| music6 =
| extra6 = [[ఇన్స్ట్రుమెంటల్]]
| length6 = 03:59
 
}}
 
==లింకులు==
"https://te.wikipedia.org/wiki/రబ్_నే_బనాదీ_జోడీ" నుండి వెలికితీశారు