తిరుపతి గంగమ్మ జాతర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బొమ్మ:gangamma_tpt.jpg|center|thumb|500px|తిరుపతి కూడలి లోని తాళ్ళపాక పెద్దగంగమ్మ ఆలయము]]
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.