కళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==విద్య==
===ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్===
[[జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]] <ref> <ref> [http://www.jnafau.ac.in/ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]</ref> ద్వారా, ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కామన్ టెస్ట్ ద్వారా కదిలేబొమ్మలు, ఆప్లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం,శిల్ప కళ‌,ఇంటీరియర్ డిజైన్ లో డిగ్రీ కోర్సుల ఎంపిక జరుగుతుంది.
 
===సంగీత మరియు నృత్యం===
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలలు/కళాశాలలో సర్టిఫికేట్ డిప్లొమా స్థాయిలో కోర్సులు వున్నాయి. [[కర్నాటక గాత్రం]], [[వీణ]], [[వయోలిన్]],[[మృదంగం]], [[నాదస్వరం]],[[డోలు]],[[కూచిపూడి]], [[భరతనాట్యం]] కోర్సు విషయాలుగావున్నాయి.సాధారణంగా జూన్ మాసంలో దరఖాస్తులు ప్రకటన వెలువడుతుంది. ఉ 7 గంటలనుండి 9:30 గంటలవరకు, సా 4 గంటలనుండి 6:30 గంటలవరకు భోధన జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/కళలు" నుండి వెలికితీశారు