ధర్మపురి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.కుమార్ పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్ పోటీచేశాడు. కాంగ్రెస్ నుండి ఎ.లక్ష్మణ్ కుమార్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై గెడ్డం రాజేశ్, లోక్‌సత్తా తరఫున ఎం.రవీమ్ద్ర పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==