ధర్మపురి శాసనసభ నియోజకవర్గం
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.[1]
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°57′0″N 79°5′24″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇప్పటి వరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | ని.వ. సంఖ్య | నియోజక వర్గం | రకం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | వోట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | వోట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[2] | 22 | ధర్మపురి | (SC) | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | పు | కాంగ్రెస్ | 91393 | కొప్పుల ఈశ్వర్ | పు | బీఆర్ఎస్ | 69354 |
2018 | 22 | ధర్మపురి | (SC) | కొప్పుల ఈశ్వర్[3] | పు | తెరాస | 70579 | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | పు | కాంగ్రెస్ | 70138 |
2014 | 22 | ధర్మపురి | (SC) | కొప్పుల ఈశ్వర్ | పు | తెరాస | 67836 | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | పు | కాంగ్రెస్ | 49157 |
2010 | By Polls | ధర్మపురి | (SC) | కొప్పుల ఈశ్వర్ | పు | తెరాస | 86720 | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | పు | కాంగ్రెస్ | 27829 |
2009 | 22 | ధర్మపురి | (SC) | కొప్పుల ఈశ్వర్ | పు | తెరాస | 45848 | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | పు | కాంగ్రెస్ | 44364 |
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.కుమార్ పోటీ చేయగా[4] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్ పోటీచేశాడు. కాంగ్రెస్ నుండి ఎ.లక్ష్మణ్ కుమార్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై గెడ్డం రాజేశ్, లోక్‌సత్తా తరఫున ఎం.రవీమ్ద్ర పోటీచేశారు.[5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (26 October 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sakshi (12 December 2018). "కేసీఆర్ 2.0.. బ్లాక్ బస్టర్". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009