పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==