కైకలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభర్థి [[ఎర్నేని రాజా రామచందర్]] తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టి అభ్యర్థి కమ్మిలి విఠల్ రావుపై 2056 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రామచందర్ 54140 ఓట్లు పొందగా, విఠల్ రావు 5084 ఓట్లు సాధించాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
{{కృష్ణా జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}