→‎ఉగ్రవాదం: కొత్త విభాగం
పంక్తి 120:
ఆర్యా, మీకు ఇంతకు ముందు కూడా చాలా మంది సున్నితంగా ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. మనం ఇలా కాపీ కొట్టడం వల్ల చాలా కాపీరైట్ సమస్యలు వస్తాయి. ఉదాహరణకు మీరు ఈ రోజు జేగురుపాడు వ్యాసాన్ని పూర్తిగా ఈనాడు పుస్తకం నుండి మక్కీకి మక్కీ వ్రాశారు. కాపీ రైట్ సమస్య ఇక్కడ చాలా సున్నితమైనది, కేవలం చిన్న గీత మాత్రమే తేడా, కాని మీరు ఆ గీత దాటారని అనిపిస్తుంది. ఇలా పత్రికల నుండి వ్యాసాన్ని యధాతధంగా వ్రాయటం మానగలరు. ఏదో ఒకటి రెండు ముక్కలు అయితే పర్వాలేదు. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] 08:59, 20 జూన్ 2010 (UTC)
*చావా గారూ ఈనాడు వ్యాసంలో ఆగ్రామం గురించి ఇచ్చిన ముఖ్యాంశాలు మాత్రమేకదా నేను చేర్చింది?మార్చాను.ఇప్పుడెలా ఉందో చెప్పండి?--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 16:00, 20 జూన్ 2010 (UTC)
 
== [[ఉగ్రవాదం]] ==
 
Rahamthulla గారు మీరు తొలగించిన బాగాని మల్లి చేర్చినందుకు నన్ను క్షమించండి. ఈ విషయాని సంబంధించి నా అభిప్రాయము ఆ [[చర్చ:ఉగ్రవాదం#ఈ వ్యాసంలో వార్తలు|వ్యాసపు చర్చ]] పుటలో పొందుపరచాను.--[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 10:39, 12 సెప్టెంబర్ 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Nrahamthulla" నుండి వెలికితీశారు