డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
===పిజి===
ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, సామాజిక శాస్త్రము, భాషలు, వాణిజ్యం, మానసిక శాస్త్రము, లాంటి వివిధ ముఖ్యాంశాలతో ఎమ్ఎ కోర్సులున్నాయి. గణితం, జీవ శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జంతు శాస్త్రములలో ఎమ్ఎస్సి కోర్సులున్నాయి. వ్యాపార నిర్వహణ (ఎమ్బిఎ) కోర్సు వున్నది.
 
===పరిశోధన===