"కాశీనాథుని నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో '[[ఆంధ్ర గ్రంథమాల]]' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం,తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషాపారిభాషిక పదకోశము <ref>[http://www.archive.org/details/paribhashikapadh015114mbp పారిభాషాపారిభాషిక పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు]</ref>. ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా [[గ్రంథాలయము| గ్రంథాలయాలు]] తెలుగునాట వెలశాయి.
 
==రాజకీయాలలో==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/545608" నుండి వెలికితీశారు