ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
[[ప్రపంచ నవీన వింతలు]] లో తాజ్ మహల్, చైనా గొప్ప గోడ, మాక్జిమస్ సర్కస్, బాసిలికా చర్చి,పీసా వాలుతున్న గోపురం మొదలైనవి ఈ యుగపు ఇంజనీరింగ్ నిపుణతకు తార్కాణాలు.
===ఆధునిక యుగం===
[[File:International Space Station after undocking of STS-132.jpg|right|thumb|[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము]], STS-132 వేరయినతర్వాత]]
1698 లో [[ఆవిరి యంత్రం]] ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.దీనితో మెకానికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చెందింది, ఆ తరువాత అవసరమైన రసాయనాలకోసం, కెమికల్ ఇంజనీరింగ్, ఖనిజాలకోసం మెటలర్జికల్ ఇంజనీరింగ్ ప్రత్యేకతలు ఎర్పడ్డాయి. అలాగే 1800 నాటి ఎలెక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్, జేమ్స్ మాక్స్వెల్, హెయినరిచ్ హెర్ట్జ్ పరిశోధనలతో ఎలెక్ట్రానిక్స్, సర్ జార్జికేలీ పరిశోధనలతో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా రూపొందాయి. ఇటీవలి ఎలెక్ట్రానిక్స్ పరిశోధనలు కంప్యూటర్ ఇంజనీరింగ్,సమాచార, సంచార( communication) సాంకేతిక రంగాలు ఏర్పడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు