కౌగిలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Closeup of a Hug.JPG|A closeup of a hug|thumb|270px]]
[[దస్త్రం:TwoMenHugging.jpg|Two men hugging|thumb|270px]]
'''కౌగిలి''', '''కవుగిలి''' లేదా '''ఆలింగనం''' (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో [[ప్రేమ]] మరియు అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది [[ముద్దు]] పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.<ref>{{citebook|title=The Hug Therapy Book |author=Kathleen Keating|year= 1994|publisher=Hazelden PES|id=ISBN 1-56838-094-1}}</ref> చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు మరియు స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
 
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని [[జంతువు]]లలో కూడా కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కౌగిలి" నుండి వెలికితీశారు