లామియేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
ఈ కుటుంబములోని అనేక మొక్కల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
*రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి [[రోస్ మేరి తైలం]] తయారుచేస్తారు.
*[[లావెండ్యులా]] (Lavendula) పుష్పాలు, పత్రాల నుండి [[లావెండరు]] నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
*[[మెంథా]] (Mentha) జాతుల నుండి [[మింట్ తైలం]] లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
*[[సాల్వియా]] (Salvia) జాతుల నుండి సేజ్ తైలం లబిస్తుంది.
*థైమస్ వల్గారిస్ నుండి [[థైమాల్]] లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
*కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/లామియేసి" నుండి వెలికితీశారు