కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

రచనలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కూచిమంచి జగ్గకవి''' 18వ శతాబ్దపు కవి. [[పిఠాపురం]] సమీపంలోని [[కందరాడ]] గ్రామాణికి చెందినవాడు. [[కూచిమంచి తిమ్మకవి]]కి తమ్ముడు. ''చంద్రరేఖా విలాపం'' అనే [[బూతు]] ప్రబంధం రాశాడు. [[పుదుచ్చేరి]]లోని కామ గ్రంధమాల సంపాదకులు యస్.చిన్నయ్య [[1922]] లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
 
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో '[[చంద్రరేఖా విలాపం]]' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు