సబ్బు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Decorative Soaps.jpg|thumb|right|రకరకాల సబ్బులు.]]
 
'''సబ్బులు''' ([[ఆంగ్లం]] Soaps) మనం శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే పదార్ధం.
సబ్బు పదార్ధాలు నీటితో కలిసి ఈ పనిచేస్తాయి. ఇవి చాలా వరకు ఘనరూపంలో ఉన్నా, కొన్ని ద్రవరూపంలో ఉంటాయి. ఇది పనిచేసే విధానాన్ని బట్టి శాస్త్రీయ పరిభాషలో [[:en:anionic|anionic]] [[:en:surfactant|surfactant]] అంటారు. సబ్బులో [[సోడియం]] ([[:en:Sodium carbonate|సోడా యాష్]]గా) లేదా [[పొటాషియం]] ([[:en:potash|potash]]) [[:en:salt|salt]]గా) ఉంటాయి. సబ్బును తయారు చేసే ప్రక్రియను [[:en:saponification|saponification]] అంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా "సబ్బులు" సాంకేతింగా "సబ్బు" పదార్ధాలు కావు. అవి [[డిటర్జెంటు]]లు ([[:en:detergent|detergent]]s). డిటర్జెంటులు సబ్బుకంటే చౌకగా తయారు చేయవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/సబ్బు" నుండి వెలికితీశారు