రాక్షసుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
* మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
* జయ జయ జయ ప్రియభారత జననీ శ్రీ దివ్యగాత్రి
 
==దేశభక్తి గీతం==
పల్లవి :
 
జయ జయ జయ ప్రియ భారత
 
జనయిత్రీ దివ్యధాత్రి
 
జయ జయ జయ శత సహస్త్ర
 
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||
 
 
చరణం 1 :
 
జయ జయ సశ్యామల
 
సుశ్యామల చలచ్ఛేలాంచల
 
జయ వసంత కుసుమ లతా
 
చలిత లలిత చూర్ణకుంతల
 
జయ మదీయ హృదయశయ
 
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||
"https://te.wikipedia.org/wiki/రాక్షసుడు_(సినిమా)" నుండి వెలికితీశారు