తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 155:
* [[తెలుగు ఆవిష్కరణలు]]
== ఇతర రాష్ట్రాలలో తెలుగు ==
'''తెలుగు''' దక్షిణ భారతదేశ0లోని [[ఆంధ్రప్రదేశ్]] లోనే కాకుండా [[తమిళనాడు]], [[కర్నాటక]] లలో కూడా మాట్లాడబడుతుంది.[[తమిళనాడు]] లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆప్రాంత మాతృ భాషయిన తమిళ0లోనేతమిళ్‌లోనే మాట్లాడుతుంటారు. అలాగే [[కర్నాటక]] లో కూడా చాలామంది [[తెలుగు]] మాట్లాడగలరు.ఇంకా [[ఒడిషా]], [[చత్తీష్ఘడ్]],[[మహారాష్ట్ర]] లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన హైదరాబాదు, చెన్నై, బెంగళూరులలో కేవలం తెలుగు తెలిసినా మన పనులు సులువుగా ఛేసుకోవచ్చు అనటంలో అతిశయోక్తి లేదు.ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు