పాషాణ భేది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==లక్షణాలు==
* ఇది నిటారుగా పెరిగే నూగు కలిగిన మొక్క.
* దీని మెత్తని కాండం శాఖాయుతంగా ఉంటుంది.
* పత్రాలు అభిముఖంగా, పొడవుగా కేశయుతంగా ఉంటాయి.
* పుష్పాలు నీలిరంగులో ఉంటాయి.
* దుంపవేర్లు సుమారు 20 సెం.మీ. పొడవు మరియు 1-3 సెం.మీ. మందం కలిగివుంటాయి. ఇవి పసుపు-నారింజ రంగును కలిగి అల్లం వంటి సువాసనను ఇస్తాయి.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/పాషాణ_భేది" నుండి వెలికితీశారు