దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
==తమిళ సినిమా వ్యాసాలు==
ముక్తేశ్వరి గారూ, తెలుగు సినిమా వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి కానీ చాలా వాటిలో మూసలు తప్ప కనీస సమాచారం లేదు. ఇప్పుడు మీరు తమిళ సినిమాలు కూడా కేవలం మూసలే చేరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యతలో వెనుకబడుతున్నది. కాబట్టి వ్యాసం సృష్టించేటపుడు కనీస సమాచారం ఉండేలా చూసుకోండి. (కనీసం 4 కేబీ). మరీ ముఖ్యమైన వ్యాసాలను ఇది వర్తించదు కానీ అంతగా ప్రాముఖ్యత లేని విషయాలకు మాత్రం వర్తిస్తుంది. గమనించగలరు. —[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 09:10, 17 మార్చి 2010 (UTC)
 
==సినిమా వ్యాసాలు==
దయచేసి వ్యాసాలలోని సమాచారాన్ని తొలగించవద్దు. ఆంగ్ల వికీపీడియాలో కొన్ని పాత సినిమా వ్యాసాల పేజీలు తయారుచేశారు. ఆ సమాచారాన్ని తెలుగు వికీ పేజీలలోనికి అనువాదం చేయగలరేమో చూడండి. వాటికి సంబంధించిన మూలాలు కూడా తెలియజేయబడ్డాయి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 07:57, 28 జనవరి 2011 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mukteshvari" నుండి వెలికితీశారు