భలే భలే అందాలు సృష్టించావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==పాట==
'''ఉపోద్ఘాతం''' :
 
నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి
 
మరచితివో మానవజాతిని దయమాలి
 
 
'''పల్లవి''' :
Line 10 ⟶ 13:
భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
 
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల యీయవుఈయవు
 
 
'''చరణం 1''' :
 
మాటలు రాని మృగాలు సైతం
 
మంచిగ కలిసికలసి జీవించేను
 
మాటలు నేర్చిన మా నరజాతి
 
మారణహోమం సాగించేను
 
మనిషే పెరిగి మనసే తరిగి
 
మమతే మరచాడు మానవుడు
 
నీవేల మార్చవు | | భలే భలే అందాలు | |
 
 
'''చరణం 2''' :
 
చల్లగ సాగే సెలయేటి ఓలె మనసే నిర్మలమై వికసించాలి
 
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ అందరు ఒక్కటై నివసించాలి
 
గుంపుగ అందరు గువ్వల ఓలె
 
గుంపుగ అందరు ఒక్కటై నివసించాలి
 
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
 
మంచిగ మానవుడే మాధవుడై
 
మహిలోన నిలవాలి | | భలే భలే అందాలు | |
 
==బయటి లింకులు==