మాస్టర్ వేణు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మాస్టర్ వేణు''' (1916 - 1981 ) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్ . వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట ఆయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భీమవరపు నరసింహరావు గారి స్వరసారధ్యంలో వచ్చిన "మాలపిల్ల" సినిమాకి సహయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచెసాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్" చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు.అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి "నౌషద్" స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న హెచ్.ఎం.వి కంపెనీలో రెండేళ్ళు పని చేసారు.అక్కడ చాలా ప్రైవేట్ సాంగ్స్ కంపోజ్ చేసారు.
'''మాస్టర్ వేణు''' ([[1916]] - [[1981]]) తెలుగు సినిమా సంగీత దర్శకులు. తెలుగు సినిమా నటుడు [[భానుచందర్]] వీరి కుమారుడు.
 
విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు.ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కధ", "పాతాళభైరవి" మరియు "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించారు. తెలుగు సినిమా నటుడు [[భానుచందర్]] వీరి కుమారుడు.
==చిత్రసమాహారం ==
 
==చిత్రసమాహారం ==
1.వాల్మీకి (1945)
*[[ప్రేమ కానుక]] (1980)
*[[అడుగు జాడలు]] (1966)
"https://te.wikipedia.org/wiki/మాస్టర్_వేణు" నుండి వెలికితీశారు