సర్వర్ సుందరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
'''సర్వర్ సుందరం''' ఒక తెలుగు [[డబ్బింగ్ సినిమా]]. దీనికి మాతృక ఇదే పేరుతో నున్న తమిళ సినిమా సర్వర్ సుందరం.
 
==కథాంశం==
సుందరం (నగేష్) ఒక హోటల్ లో సర్వర్ గా పనిచేస్తుంటాడు. ఇతడు తన తల్లితో హాయిగా జీవిస్తుంటాడు. అదే హోటల్ కు రాధ (విజయ) ఎక్కువగా వస్తుంటుంది. సుందరం రాధను ప్రేమిస్తుంటాడు. అయితే రాధ మాత్రం ఏ మాత్రం ఇష్టపడదు. ఆమెను ఆకర్షించడానికి రాఘవన్ (ముత్తురామన్) సహాయంతో సినిమాలలో ప్రవేశిస్తాడు. సినిమా అంతా చివరికి ఏ విధంగా అతడు రాధ ప్రేమను సంపాదిస్తాడని చూపిస్తుంది.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/సర్వర్_సుందరం" నుండి వెలికితీశారు