లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
 
 
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్‌ నూనె]]లో అధికమొత్తంలో వుండును.లారెసియవిత్తనంలోఈ ఆమ్లం లారెల్‌కుటుంబానికి(Laureceae)చెందినలారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా 1849లో మరిస్సొన్‌.ట్ ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరు వచ్చినది.ఎక్కువ కాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌మరియు స్టియరిక్‌కొవ్వుఆమ్లంలతరువారస్టియరిక్‌ సంతృప్త ఆమ్లంల తరువాత ఎక్కువ గా నూనెలలో వుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చిన చెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ఆసిడ్ వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈ కొవ్వుఆమ్లంవునికిని గుర్తించడంజరిగినదిగుర్తించడం జరిగినది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.తల్లి పాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ఆసిడు వున్నది. బాబాస్సు (Babassu)బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ఆమ్లంవున్నది.పోకచెక్క(Betel nut)లో9.0%,ఖర్జురపునట్‌లో 2-5%,వైల్డ్‌నట్‌మెగ్(virola surinamensis)లో7-11.5%,
కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.మనిసి పాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ఆసిడు వున్నది.
 
===ఉపయోగాలు===
*లారిక్‌ఆమ్లం వైరస్‌ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి ,నాశనం చెయ్యుశక్తి వున్నట్లు గుర్తించారు.మనిలా లోని సాన్‌లాజారొ(san lazaro)వైద్యశాలలో HIV రోగులమీద కొబ్బరినూనెను,మోనొలారెల్‌ను ఉపయోగించిచూశారు.రోగులలో వైరసు ప్రభావ త్రీవత తగ్గినట్లు గుర్తించారు.డా.మారి ఇనిగ్(Dr.Mary eing)నిర్వహించిన పరిశోధనలోకూడా మోనొలారెల్ కు యాంటి వైరల్,యాంటిబాక్టిరియల్,యాంటిఫంగల్ గుణాలున్నట్లు తెలినది.యాంటి బయాటిక్‌గుణాలుకూడా వున్నాయి.
* తల్లిపాలలోని లారిక్‌ ఆసిడ్ (మొనో లారెన్) పసిపిల్లలో వైరల్, మరియు బాక్టియల నుండి ప్రతినిరోధక శక్తి నిస్తుంది. మొనోలారెన్‌ పేరు మీద మందులు మార్కెట్‌లో వున్నాయి.
* సబ్బులచిన్న పిల్లలసబ్బుల తయారి, షాంపోల తయారిలో, లారిక్‌ ట్రైగ్లిసెరైడ్‌నుట్రైగ్లిసెరైడ్‌నుమర్గరినులతయారిలో, మర్గరినులతయారిలో, గ్రీజుల తయారిలో ఆడెస్సివ్స్‌ తయారిలోని వాడెదరు. అంటి మైక్రొబియల్యాంటిమైక్రొబియల్ గుణాలలుండటం వలన ఆయింట్మెంట్‌లలో వాడెదరు.
* బైండరుగా, ఎమల్సిఫైయరుగా, అంటికేకింగ్ ఏజంటుగా పనిచేయును.
*కాస్మోటిక్స్‌లతయారిలో కూడా వినియోగిస్తారు.
 
* కేరళలో లారిక్‌ఆమ్లంను 50% మించికలిగివున్న కొబ్బరినూనెను స్నానంకు ఒకగంట ముందు వళ్లంత రుద్దుకుని ఆతరువాత స్నానం చేస్తారు.
*జీర్ణవ్యవస్థలో లారిక్‌ఆమ్లం మోనోలారెల్ గా రూపాంతరంచెందుతుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/లారిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు