"జీవన తీరాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring = [[కృష్ణంరాజు]],<br>[[వాణిశ్రీ]]|
}}
'''జీవన తీరాలు''' 1977లో విడుదలైన తెలుగు సినిమా.
 
==నటీనటులు==
* [[శివాజీ గణేశన్]]
* [[వాణిశ్రీ]]
* [[కొంగర జగ్గయ్య]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
 
==పాటలు==
# ఈ కన్నులలొ కలనై నీ కౌగిలిలో కనై ఉండిపోని - [[పి.సుశీల]], ఎస్.పి.బాలు - రచన: [[ఆత్రేయ]]
# ఏ రాగమని పాడను ఏ తీగనే మీటను ఎదుట రూపమే - పి.సుశీల - రచన: వీటూరి
# కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం - పి.సుశీల, ఎస్.పి. బాలు - డా॥ సినారె
# జీవనతీరాలు నవజీవన తీరాలు ఆశలు బాధలు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
# నడిరేయి అవుతూవున్నా నిదురేల రాదు నీకు జోజో - పి.సుశీల - రచన: ఆరుద్ర
# బస్తీమె సవాల్ బాబూ ఈ లోకం జబర్దస్తీమె సవాల్ - ఎస్.పి. బాలు
== కథ==
శివాజి గణేషన్ ఒక అల్లాటప్పా రౌడీ. వాణిశ్రీ, కృష్ణంరాజు ప్రేమించుకుంటారు, కానీ ఆ తరువాత కృష్ణంరాజు, జయసుధను పెండ్లాడతాడు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా జన్మించిన బాబును వాణిశ్రీ అడవిలో వదిలి వెళ్తుంది. ఆ బిడ్డ శివాజీ గణేషన్ కు దొరుకుతాడు. ఆ బిడ్డను పెంచే క్రమంలో మంచివాడిగా మారి, కుల భహిష్కరణకు గురయ్యి, పట్నం చేరతాడు. వాణిశ్రీ కూడా పట్నం చేరి జగ్గయ్య వద్ద సెక్రట్రీగా చేరుతుంది. అక్కడ మూడు సంవత్సరాలు పనిచేశాక జగ్గయ్య ప్రతిపాదించగా, తన గతం గురించి దిగులు చెందకు అని ఒప్పించటంతో, వాణిశ్రీ జగ్గయ్యను పెండ్లాడుతుంది. వారికి సంతు కలగదు. కృష్ణంరాజు, జయసుధలకు ఒక కుమారుడు. ఆ కుమారుడూ, మరియు శివాజీ గణేషన్ పెంచుకుంటున్న కుమారుడు ఒకే పాఠశాలలో చేరతారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులవుతారు. కానీ అనాథ అని శివాజీ గణేషన్ పెంచుకుంటున్న రవిని అందరూ ఏడిపించటంతో జయసుధ కుమారుడైన కిరణ్ అతనికి తోడుగా నిలుస్తాడు. కాని తోటి వారి భాదలు తట్టుకోలేని రవి జగ్గు అనే రౌడీతో జగకూడతాడు. శివాజీ గణేషన్ బెల్టుతో తన్ను తాను కొట్టుకోవటంతో రవిలో మార్పు వస్తుంది.
 
సినిమాలో కృష్ణంరాజు ఆ రోజుల్లో చాలా అందంగా చూపారు. వాణిశ్రీ యువ పాత్ర, పెద్దదయ్యాక వేసిన పాత్రలలో జీవించింది. శివాజీగణేషన్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.
 
==నటీనటులు==
* [[శివాజీ గణేశన్]]
* [[వాణిశ్రీ]]
* [[కొంగర జగ్గయ్య]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
 
==పాటలు==
# ఈ కన్నులలొ కలనై నీ కౌగిలిలో కనై ఉండిపోని - [[పి.సుశీల]], ఎస్.పి.బాలు - రచన: [[ఆత్రేయ]]
# ఏ రాగమని పాడను ఏ తీగనే మీటను ఎదుట రూపమే - పి.సుశీల - రచన: వీటూరి
# కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం - పి.సుశీల, ఎస్.పి. బాలు - డా॥ సినారె
# జీవనతీరాలు నవజీవన తీరాలు ఆశలు బాధలు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
# నడిరేయి అవుతూవున్నా నిదురేల రాదు నీకు జోజో - పి.సుశీల - రచన: ఆరుద్ర
# బస్తీమె సవాల్ బాబూ ఈ లోకం జబర్దస్తీమె సవాల్ - ఎస్.పి. బాలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/643020" నుండి వెలికితీశారు