వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
==ఉపయోగాలు==
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే [[వేరుశెనగ నూనె]] వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచిదీని నుంచి డాల్డా లేదా వనస్పతిని[[వనస్పతి]]ని తయారుచేస్తారు. ఈ నూనెలను [[సబ్బు]]లు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
* వేరుశనగ విత్తనాలు బలమైన [[ఆహారం]]. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
* నూనె తీయగా మిగిలిని పిండిని [[ఎరువు]]గా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ" నుండి వెలికితీశారు