తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

//gaDIlu/
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
1. [[చల్ గల్ గడీ]]
కరీంనగర్ జగిత్యాల మండలంలో వున్న చల్ గల్ గడీ రాజుల కోటను తలపిస్తుంది. డంగు సున్నంతో నిర్మించిన ఆ గోడలు నేటికి చెక్కు చెదర లేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్థంభాలతో ఉండే ఆ గడి రెంటో అంతస్తు పైకెక్కి చూస్తే ఆ చుట్టూ అయిదారు కిలోమీటర్ల దూరం వరకు, పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణ భూపాల్ రావు అప్పట్లోనే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లి పోయాడు. చల్ గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలో వున్నందున అక్కడి భూములుకు విపరీతమైన విలువ వచ్చింది. దాంటో గడీ యజమాని గడీని అమ్మకానికి పెట్టాడు. కాని ప్రజలు వ్యతిరేకించారు. ఆ గడీని తమ గ్రామానికి విరాళంగా ఇమ్మని ప్రజలు కోరు తున్నారు.
 
[[బండ లింగా పూర్ గడీ]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు