సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ko:시타
పంక్తి 71:
హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది.
 
తెలుగు పౌరాణిక సినిమాలలో ఎందరో నటీమణులు సీతాదేవిగా నటించి మెప్పించారు. వారిలో [[అంజలీదేవి]] (లవకుశ), [[గీతాంజలి]] (సీతారామ కళ్యాణం), [[చంద్రకళ]] (సంపూర్ణ రామాయణం), [[జయప్రద]] (సీతా కళ్యాణం) ప్రముఖంగా చెప్పుకోవచ్చును.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు