ప్రేమ దేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
వేరు వేరు కళాశాలల్లో చదివే ఇద్దరు యువకులు బద్ద శతృత్వం వదిలి ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ తమ స్నేహితురాలినే ప్రేమించడము, చివరకు ఆమె ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొన్నది అన్నదే చిత్ర మూల కథ.
==సంగీతం==
ఈ చిత్ర విజయానికి [[ఎ.ఆర్.రెహమాన్]] ఇచ్చిన సంగీతము ప్రాణం పోసింది. చిత్రంలోని అన్ని పాటలు జనాన్నిప్రజలని ముఖ్యంగా యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
1. ముస్తఫా ముస్తఫా <br />
2. వెన్నెలా వెన్నెలా <br />
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_దేశం" నుండి వెలికితీశారు