జీవన ముక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
==పాటలు==
ఈ సినిమాలో మొత్తం 19 పాటలు మరియు ఒక పద్యం ఉన్నాయి. అన్నింటిని [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.<ref>జీవన్ముక్తి, జీవితమే సఫలము, మొదటి సంపుటి, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు: 137-150.</ref>
# ఆకల్లాడదొకింత లోకమున, నీ యాదేశ మేలేక మా (పద్యం) - సూరిబాబు
# ఆయే వేళాయే హరి మా యిలు సేరగ వేళాయె - రాజరత్నం
# ఆరగింప రారా విందారగింప రారా కరుణాలవాల రారా - [[పి.సూరిబాబు]], రాజరత్నం, మాస్టర్ విశ్వం
Line 39 ⟶ 40:
# పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా
# పూలోయమ్మా పూలండయ్యా పూవులు చక్కని కమ్మని పూలూ
# పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమల కుమారి, మాస్టర్ విశ్వం, బృందం
# బాలుడే గోపాల బాలుడే మాపాలి దేవుడు - మాస్టర్ విశ్వం
# బొద్దుగా ముద్దుగా కట్టుదామా గులాబి మాలా
# మేలుకో జీవా జీవా తూర్పు తెలవారే
# మొరవిను వారే లేదా యీ చెర విడిపింపగ రారా - మాస్టర్ విశ్వం, బృందం
# రారా కట్టుదమా సుమమాలా శ్రీహరికి తులసీ మాలా - సూరిబాబు
# లీలా రసికులు కోరెడు పూలూ - లక్ష్మీదేవి
# వెలిగింపుమా నాలో జ్యోతి తిలకించుగాతిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు
# హాయిగా హాయిగా పూజ సేయుదునా - కమల కుమారి
 
"https://te.wikipedia.org/wiki/జీవన_ముక్తి" నుండి వెలికితీశారు