అక్బర్ సలీమ్ అనార్కలి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సినిమా| name =అక్బర్ సలీమ్ అనార్కలి| director =నందమూరి తారక రామారావు| year...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
music =[[సి.రామచందర్]]|
starring =[[నందమూరి తారక రామారావు]],<br>[[నందమూరి బాలకృష్ణ]],<br>[[దీప]]|
production_company = [[తారకరామా ఫిల్మ్ యూనిట్]]|
released = [[మే 9]], [[1978]]|
}}
 
ఇది 1978లో విడుదలైన తెలుగుచిత్రం. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం. చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన (సంభాషణలు, పాటలు), సి.రామచంద్ర సంగీతం (హిందీ అనార్కలి సంగీత దర్శకులు), రఫీ నేపధ్యగానం (తారలెంతగా మెరిసేనో, సిపాయీ ఓ సిపాయీ, తానే మేలిముసుగు తీసి మొదలైనవి.)