సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి ఆలయాలు రాష్ట్రాలవారీగా మార్చు
పంక్తి 63:
 
=== తమిళనాడు ===
;కూతనూర్
తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై - తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కధ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు. కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.<ref>http://www.chennaionline.com/toursntravel/placesofworship/koothanur.asp</ref>
 
=== రాజస్థాన్ ===
;పిలానీ
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు