వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి [[వికీమీడియా ఫౌండేషన్ ]] తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
=== వికీమీడియా భారతదేశం===
భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ <ref> [http://wikimedia.in వికీమీడియా చాప్టర్] </ref>సంఘం జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. సెప్టెంబర్డిసెంబర్ 2011 నాటికి దాదాపు 80170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30 న నకలుహక్కులు మరియు స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరవాత సెప్టెంబర్ 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా [[గ్రంథాలయం|గ్రంథాలయాల]] శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు <ref> [http://wiki.wikimedia.in/Specific_segment_outreach వికీ అవగాహనా కార్యక్రమాలు] </ref>ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవఘ్నలైనలేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో వుంది.
 
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా <ref> [http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 వికీ కాన్ఫరెన్స్ ఇండియా] </ref> అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది.
 
కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార మరియు ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.
 
== ‌‌‌వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు==