వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* ప్రణాళికా సమయం - సుమారు 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి 2012)
;పరిధి
*సగటు తెవికీ చదువరికి ఆసక్తికలిగించే విషయాలనుబట్టి పుస్తకాల ప్రాముఖ్యతను చర్చించి నిర్ణయించటం.
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను పుస్తక వ్యాసాలు మూస ఉంచడం.
* పుస్తకాల వ్యాసాలన్నింటిని తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను సమాచార పెట్టెను, వీలుంటే బొమ్మలను చేర్చడం.
* పుస్తకాల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.
* పైనున్న "విధానాలు" విభాగంలోని ఏమి వ్రాయవచ్చును?, ఏమి వ్రాయకూడదు?, ఎలా వ్రాయవచ్చును? గురించి సమాచారాన్ని విస్తరిస్తే కొత్తగా పుస్తక వ్యాసాలు మొదలుపెట్టే వారికి ఉపయోగకరంగా ఉంది మంచి వ్యాసాలు తయారౌతాయి.
 
===జాబితాలు===