వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sr:Википедија:Вандализам మార్పులు చేస్తున్నది: ml:വിക്കിപീഡിയ:നശീകരണം
చి నేను వ్యాసాన్ని చెడగొట్టినట్లు తెలిపారు, కాని నేను అలా చేయలేదు! ఇప్పుడుఏమి చేయాలి?
పంక్తి 93:
==దుశ్చర్యను గుర్తించడం ఎలా? ==
ఇటీవలి మార్పులను గమనిస్తూ ఉండటం ఉత్తమమైన పద్ధతి. దుశ్చర్యను గమనించగానే వెంటనే ఆ పేజీని పూర్వపు కూర్పుకు తీసుకువెళ్ళండి.
==నేను వ్యాసాన్ని చెడగొట్టినట్లు తెలిపారు, కాని నేను అలా చేయలేదు! ఇప్పుడుఏమి చేయాలి?==
మీరు వ్యాసాన్ని చెడగొట్టినట్లు సందేశం వచ్చి వుంటే కాని మీరు అలా చేయకపోతే మీరు చేసిన మార్పు దుశ్చర్య కానప్పటికి వికీపీడియా విధానాలకి సరిపోలనిదయ్యుండవచ్చు. ఇప్పుడుఏమి చేయాలి. ప్రత్యేకంగా [[వికీపీడియా : తటస్థదృక్కోణం| తటస్థదృక్కోణం]] విధానం పై ధ్యాస పెట్టండి.
 
మీరు వాడుతున్న ఐపి చిరునామా వికీపీడియా లో దుశ్చర్యలను చేస్తున్నట్లుగా కనుగొనివుండవచ్చు. సందేహమొచ్చినప్పుడు, మీకు సందేశమిచ్చిన వ్యక్తిని సంప్రదించండి. మీరు ఎఒఎల్(AOL) వాడుకరి ఐతే, వికీపీడియా సాధారణ వాడుకరిని, దుశ్చర్యలకు పాల్పడే వాడుకరిని వేరుచేయలేదు. మీరు ఖాతా తెరిచి మార్పులు చేస్తే మీకు ఇబ్బంది వుండదు.
 
==సంబంధిత పేజీలు ==