మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
== ప్రపంచంలో అతిఘాటైన మిరప ==
=== ప్రస్తుతం ఈ రికార్డు కలిగిన రకం ===
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్]] ప్రకారం, ఫిబ్రవరి 25, 2011 నాటికి, ప్రపంచంలోనే అతి ఘాటైన (కారం కలిగిన) మిరప రకంగా నాగా విపెర్ నిలుస్తోంది. 1,382,118 SHU స్కోవిల్ రేటింగ్‌తో అది ఈ ఘనతను సొంతం చేసుకుంది.<ref name=అయితే, పైన పేర్కొన్న రికార్డు సైతం కొద్దిరోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయే అవకాశముంది. "NWENట్రినిడాడ్ స్కార్పియోన్ బచ్ T">{{Cite web|url=http://wwwచిల్లీ పేరుతో 2.guinnessworldrecords.com/Search/Details/Hottest-chili/49118.htm|title=Hottest5 Chilli|publisher=[[Guinnesscm World(1 Records]]|accessdate=Februaryఅంగుళం) 26పొడవుతో ఆస్ట్రేలియాలో సాగుచేయబడుతోన్న ఒకరకం మిరప 1,463,700 2011}}</ref>SHUతో త్వరలోనే సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.
అయితే, పైన పేర్కొన్న రికార్డు సైతం కొద్దిరోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయే అవకాశముంది. "ట్రినిడాడ్ స్కార్పియోన్ బచ్ T" చిల్లీ పేరుతో 2.5 cm (1 అంగుళం) పొడవుతో ఆస్ట్రేలియాలో సాగుచేయబడుతోన్న ఒకరకం మిరప 1,463,700 SHUతో త్వరలోనే సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.
 
=== చరిత్ర ===
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు