ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
===సీనియర్ ఇంటర్ మార్చి 2012 ఫలితాలు ===
పరీక్షలకు జనరల్ (రెగ్యులర్)లో 7,56,459 మంది విద్యార్థులు హాజరుకాగా4,41,966 (58.43%)మంది ఉత్తీర్ణులయ్యారు. <ref>[ఆంధ్రజ్యోతి 25 ఏప్రిల్ 2012 లో వార్త] </ref> మార్కు ల ఆధారంగా జనరల్ (రెగ్యులర్)లో 2,04,263 (46.22%) మంది 'ఎ' గ్రేడ్ (75%, అంతకన్నా ఎక్కువ) సాధించారు. 1,40,126 (31.71%) మంది 'బి' గ్రేడ్ (60-75%), 69,307 మంది (15.68%) 'సి' గ్రేడ్ (50-60%), 28,270 (6.40%) మంది 'డి' గ్రేడ్ (35-50%) పొందారు. మొత్తంగా 58.43 శాతం ఉత్తీర్ణత బాలికల్లో 61,25%, బాలురలో 55.94% గా నమోదైంది. జిల్లాల వారీగా ఫలితాలు పరిశీలిస్తే కృష్ణా జిల్లా 74 శాతంతో మొదటిదిగా నిజామాబాద్ 43 శాతంతో అట్టడుగున నిలిచాయి.
 
; వృత్తిపర కోర్సు
వృత్తి విద్య కోర్సు ఫలితాల పరిశీలించినట్లయితే రెగ్యులర్ కేటగిరీలో 53.64% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64,581మంది పరీక్షకు హాజరుకాగా, 34,644 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సులో బాలికల్లో 58.02% ఉత్తీర్ణులు కాగా, బాలుర ఉత్తీర్ణత 49.67% గా నమోదైంది . రెగ్యులర్ విద్యార్థుల్లో 12,209 మంది 'ఎ' గ్రేడ్, 20,172 మంది 'బి' గ్రేడ్, 2191 మంది 'సి' గ్రేడ్, 72 మంది 'డి' గ్రేడ్ పొందారు.
 
===2011 ఇంటర్ ద్వితీయ===
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు