రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

చి పరిచయం విస్తరణ
పంక్తి 1:
[[దస్త్రం:Ramoji Film City.jpg|thumb|right|200px|<center>రామోజీ ఫిల్మ్ సిటీ</center>]]
రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫిలింసిటీగాసినీ పేరుగామ్చినదినగరం ( ఫిలింసిటీ)గా పేరుగాంచినది. ఇది హైదరాబాదు నుంచి [[విజయవాడ]] వెళ్ళు 7వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో<ref>http://www.ramojifilmcity.com/flash/film/film_makers_guide.html?h=4</ref> ఉన్నది. రామోజీ గ్రూపు అధిపతి [[రామోజీరావు]] 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక బాషాభాషా చిత్రాలు, టెలివిజన్ సీరియల్‌లుసీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు వున్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత,నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.
== ఎలా చేరాలి ==
[[దస్త్రం:Ramoji 1.jpg|thumb|left|రామోజీ ఫిల్మ్ సిటీ ప్రవేశానికి ముందున్న వాహనాల నిలయము]]
పంక్తి 7:
[[దస్త్రం:ramoji 91.jpg|thumb|right| రామోజీ ఫిల్మ్ సిటీ టిక్కెట్త్తు]]
[[దస్త్రం:ramoji 92.jpg|thumb|left| రామోజీ ఫిల్మ్ సిటీ టిక్కెట్టు]]
అక్కడి నుండి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు వారిని ఎనిమిది కిలోమీటర్ల సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తాయి. కనుక టిక్కట్టు ఇచ్చే ప్రదేశం నుండి ప్రైవేటు వాహనాలు సంస్థ అనుమతి లేని వాహనాలు లోపల ప్రవేశించడానికి వీలు ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ లోనికి ఎటువంటి ఆహార పదార్ధాలు తీసుకు వెళ్ళ కూడదు. సందఎర్శకులు వారికి కావలసిన ఆహార పానీయాలను లోపల ఉన్న స్టాల్స్ వద్ద ఖరీదు చేయాలి. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకు కెమేరా, సెల్‌ఫోన్ ఇతర విద్యుత్ పరికరాలను తీసుకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు. సందర్శకులకు లోనికి ప్రవేశించే ముందు తనిఖీలను నిర్వహిస్తారు. చేతి సంచి, హ్యాండ్ బ్యాగులను మాత్రమే వెంట తీసుకుని వెళ్ళ వచ్చు. సందర్శకులు తమ ఇతర లగేజులను భద్రపరచడానికి కావలసిన సదుపాయము ఉంది. కనుక సందర్శకులు తమ సామానులను వెలుపలి వాహన నిలయము వద్ద భద్రపరచుకుని తిరిగి వెలుపలకు రాగానే తీసుకొన వచ్చు. గైడ్ ఇందుకు తగిన సహాయ సహకారలనుసహకారాలను అందిస్తాడు.
 
== చూడదగిన విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు